రచన: వెన్నెలకంటి (తమిళ్ లో ధనుష్)
గానం: శ్వేత మోహన్
సంగీతం: అనిరుద్ రవిచందర్
సినిమా: నవ మన్మథుడు (2015)
--------------------------------------------------------------------------
ఏమన్నావో, ఏం విన్నానో
కన్నుల్తో మాటాడే భాషే వేరు
ఏదో మాయ చేశావయ్యా, మనసుల్తో పాటాడే రాగం వేరు
చిన్ని చిన్ని ఆశే, సిరివెన్నెల్లోన పూసే
గుండెల్లోని ఊసే, ఒక బాసే చేసె
గుచ్చే చూపుల్లోన, అర విచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన
ఓ దేహమై, ఓ ప్రాణమై, ఓ బంధమై వుందాములే
ఓ దేహమై, ఓ ప్రాణమై వుందాములే
(ఓ దేహమై)
రేపుల్లో, మాపుల్లో, చూపుల్లో పొంగు ప్రేమ,
చూపుల్లో పొంగు ప్రేమ, ఊపిరైనదీ
చెంపల్లో, కెంపుల్లో, సంపెంగ పూల ముద్దు,
సంపెంగ పూల ముద్దు చంపుతున్నదీ
ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా, నా నీడ రెండుగా తోచె కొత్తగా
నా కంటి పాపలే నీ జంట బొమ్మలే, మూసేటి రెప్పలే దాచె మెత్తగా
(చిన్ని చిన్ని)
(ఓ దేహమై)
(ఓ దేహమై)
(ఏమన్నావో)
------------------------------------------------------------------------
కొత్తగా పెళ్ళైన జంట మధ్య, తొలినాళ్లలో చిగురించిన స్నేహం, మెల్లగా పెరిగి, మోహం, ప్రేమ, etc.ల మీదుగా, రెండు జీవితాలూ పెనవేసుకు పోయేంత బంధంగా మారడాన్ని చూస్తూ, అమ్మాయి పాడుకుంటున్న పాట ఇది. ఇద్దరికీ పెద్దలు కుదిర్చిన పెళ్లి (arranged marriage) కావడంతో, అపరిచితుల నుంచి మొదలు పెట్టిన ప్రయాణం, చూస్తుండగానే ప్రేమ ప్రయాణంగా మారుతుందన్నమాట. చాలా అందమైన సందర్భానికి , వెన్నెలకంటి గారు, మనసుకు హత్తుకునే మృదువైన మాటలతో పాటని రాశారు. దానికి అనిరుద్ melodious tune, శ్వేత మోహన్ గారి మధురమైన స్వరం కలిపి, దీన్ని గొప్పపాటని చేశాయని చెప్పొచ్చు.

వాళ్ళిద్దరి మధ్య అల్లుకుపోయిన ఆ relationని చూస్తూ, 'అసలు నువ్వేం మాట్లాడావు?, నేనేం విన్నాను?; బహుశా, చూపులనే భాషలో, కళ్లతోనే మాట్లాడుకుంటున్నట్లు ఉన్నాం మనం' అనుకుంటోంది. 'ఏదో magic చేశావు, నా మనసుతో ఏకంగా (మాట దాటి) `పాటా`డుతున్నావు, ఆ రాగం వేరే, అది అనురాగం'.
ఇక్కడ, 'పాటాడు' అనే పదం poetic liberty లాగా కనిపించినా, పాట ఆడు అని కూడా అర్థం చేస్కోవచ్చు.
చిన్ని చిన్ని ఆశే, సిరివెన్నెల్లోన పూసే
గుండెల్లోని ఊసే, ఒక బాసే చేసె
వెన్నెల్లో విచ్చుకునే పువ్వులాగా, నాలో చిన్న చిన్న ఆశలు మొలకెత్తుతున్నాయి. (could be of romantic nature )
మనసు, 'లోపలి' సంగతి మెల్లగా నీకు సైగ చేస్తోంది (could be, expressing herself in the process of getting closer)
(బాస=సంకేతము, సైగ )*ఇక్కడ
(ఊసు=సంగతి )*ఇక్కడ

గుచ్చుకునే నీ చూపుల్లో, పూర్తిగా విచ్చుకోని నీ నవ్వుల్లో, మనిద్దరం కలిసి ఉండే వేళల్లో (మరి అవి తనకి నచ్చే వేళలు కదా!) మల్లెల వాన కురిసినంత హాయి ఉంటుందని చెబుతోందన్నమాట. అర విచ్చిన అనడం, ప్రాస కోసం మాత్రమే కాకుండా, సందర్భానికి కూడా బాగా సరిపోయిందేమో అనిపిస్తుంది, ఎందుకంటే, ఒకరంటే ఒకరికి కొత్తదనం వల్ల, మరియు, ఇంట్లో పెద్దలు ఉండటం వల్ల ఇద్దరికీ ఇంకా inhibitions ఉండే అవకాశం ఉంది, కాబట్టి, పూర్తిగా expressiveగా ఉండలేరేమో.
గుచ్చే-విచ్చే-నచ్చే, అలాగే, లోన-లోన-వాన వినడానికెంత బావుందో కదా ప్రాస!
గుచ్చే-విచ్చే-నచ్చే, అలాగే, లోన-లోన-వాన వినడానికెంత బావుందో కదా ప్రాస!
ఓ దేహమై, ఓ ప్రాణమై, ఓ బంధమై వుందాములే
ఓ దేహమై, ఓ ప్రాణమై వుందాములే
ఒకే body, ఒకే soul లాగా, ఒక్కటై ఇలాగే ఉండిపోదాం అని అతనిపట్ల ఉన్న ప్రేమని చెప్పుకుంటోంది.
ఓ దేహమై, ఓ ప్రాణమై వుందాములే
ఒకే body, ఒకే soul లాగా, ఒక్కటై ఇలాగే ఉండిపోదాం అని అతనిపట్ల ఉన్న ప్రేమని చెప్పుకుంటోంది.
రేపుల్లో, మాపుల్లో, చూపుల్లో పొంగు ప్రేమ,
చూపుల్లో పొంగు ప్రేమ, ఊపిరైనదీ
పగలూ రాత్రి నీ చూపుల్లో నాపై పొంగే ప్రేమే నాకు ఊపిరి లాగా అయ్యింది అని వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని గురించి చెప్పుకుంటోందన్నమాట. In other words, ఆ ప్రేమ లేకపోతే తాను బ్రతకలేను అని చెప్పుకోవడం.
(రేపు=పగలు, early morning)

(మాపు=రాత్రి)
చెంపల్లో, కెంపుల్లో, సంపెంగ పూల ముద్దు,
సంపెంగ పూల ముద్దు చంపుతున్నదీ
సంపెంగ పూల ముద్దు చంపుతున్నదీ
చెంపల్లో, సిగ్గుపడటం వల్ల వచ్చిన ఎరుపులో, నువ్వు పెట్టే సంపెంగ పూవులాంటి (మెత్తని or హాయైన) ముద్దు నన్ను చంపుతోంది అని పదే పదే గుర్తొచ్చే ఒక తియ్యని జ్ఞాపకాన్ని గుర్తుచేసుకోవడం.
ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా, నా నీడ రెండుగా తోచె కొత్తగా
నా కంటి పాపలే నీ జంట బొమ్మలే, మూసేటి రెప్పలే దాచె మెత్తగా
These are my favorite lines. This is some wonderful poetry. నా గుండెంతా నువ్వు నిండిపోవడం వల్ల, ఇప్పటిదాకా ఒక్కరిగానే కనిపించిన నా నీడ, ఇప్పుడు (నాలో నువ్వు ఉండటం వల్ల) ఇద్దరి లాగా కనిపిస్తోంది కొత్తగా, అని చెప్పడం. Creative expression కాదూ! అంతేనా, నా కళ్ల నిండా నువ్వు ఉండటం వల్ల (నిన్ను దాచుకోవడం వల్ల) నా కంటి పాపలు రెండూ, నీ (జంట=రెండు) బొమ్మల్లాగా అయిపోయాయి. మూసే నా కనురెప్పలు వాటిని నాలోనే మెత్తగా దాచుకుంటాయి అని అతని మీద ఏర్పడిన ప్రేమని సున్నితంగా చెబుతోంది.
----------------------------------------------------------
తమిళ్ లో ధనుష్ కూర్చిన version తెలుగు versionకి spiritలో చాలా దగ్గరగా ఉన్నా, exact ప్రయోగాల్లో మాత్రం గణనీయంగానే భిన్నంగా ఉందని నా అభిప్రాయం.
పెళ్లిచేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగిడే ఆడపిల్లలకి ఒక కల లాంటి ఈ పాటలో, ఒక సగటు నవ వధువు, తానేమంటోందో మరోసారి విందాం.
No comments:
Post a Comment